NEHS Telangana: తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్: ఏమేం వర్తిస్తాయంటే..!

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ స్కీమ్: బేసిక్ పే నుంచి 1.5% కటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన హెల్త్ స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ను ఏర్పాటు చేస్తూ జూన్ 29, 2026న ఆర్థిక శాఖ (TFR) జీవో నెం.79 (G.O.MS.No.79) జారీ చేసింది. ఈ నూతన విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం … Read more